క్రొత్తబ్లాగ్ సృష్టించడం

మీరు ఒక క్రొత్త బ్లాగ్ను సృష్టించడం ఎప్పుడు మొదలు పెట్టినా (అది మొదటిసారి గాని, తదుపరి ఎప్పుడయినా గాని) బ్లాగర్.కామ్ వెబ్ సైట్ ఈ క్రింద చూపబడిన వెబ్ పుటను పంపుతుంది. మీరు మీ రెండవ లేక తదుపరి బ్లాగ్ను సృష్ఠిస్తున్నప్పటికి ఇది రెండవ అడుగుగానే చూపబడుతుంది.
మీరు మీ వినియోగ ఖాతా సృష్టించుకున్న వెంటనే మొదటి బ్లాగ్ను సృష్టిస్తునట్లయితే యిది మీ బ్లాగ్ సృష్టించే ప్రక్రియలో రెండవ అడుగే అవుతుంది. (మొదటి అడుగు మీరు వినియోగ ఖాతా సృష్టించుకోవడఅం.
Step 1 - Blogger - Login/ Create Blog
Blogger - Step 2: Name your blog
Blogger - Step 3: Choose a template
Blogger - Confirmation of new blog
Blogger - Create/ Publish Post

free blog creating sites

Blogger - Step 1 in Creating An Account
Blogger - Step 2: Name your blog

Blogger - Step 3: Choose a template

Blogger - Confirmation of new blog

Blogger - Create/ Publish Post

• ఒక వినియోగ ఖాతాతో ఎన్ని బ్లాగ్లు సృష్టించవచ్చు?
మీకు వున్న ఒక వినియోగ ఖాతాతో మీరు ఎన్ని బ్లాగ్లనయినా సృష్టించవచ్చు.

free blog creating sites