గూగుల్ ఎనలిటిక్స్


http://help.ning.com/rnt/rnw/img/enduser/knowledgebase/google_analytics_signup2.jpg
గూగుల్ ఎనలిటిక్స్
విశ్లేషణ కొరకు వినియోగించుకోగలిగిన యింకొక ఉచిత సాధనం గూగుల్ ఎనలిటిక్స్. ఇది అర్చిన్ అనే సంస్థ సృష్టించిన సాఫ్ట్ వేర్. ఈ సంస్థను గూగుల్ కొనుగోలు చేసింది. గూగుల్ ఈ సాధనాన్ని వారి ఆన్‌లైన్ ప్రకటనల ప్రోగ్రామ్ యాడ్‌​వోర్డ్స్​తో జోడించి ఎటువంటి పరిమితులు లేకుండా ఉచితంగా అందిస్తుంది.

ఇది వెబ్ సైట్‌ను ఎంతమంది సందర్శించారు అనే విలువను ప్రదర్శిస్తుంది


http://cavemonkey50.com/wp-content/uploads/2007/04/feedburner.png


తట్టు పలక, సంఖ్యాత్మక విలువలను ప్రదర్శించే ఒక పలక. ఇది వెబ్ సైట్‌ను ఎంతమంది సందర్శించారు అనే విలువను ప్రదర్శిస్తుంది. వెబ్ పుట విశ్లేషణను పుట తొలగింపు ద్వారా చేస్తున్నామనుకుంటే తట్టు పలకపై వున్న సంఖ్య పుటను సందర్శకులు ఎన్ని సార్లు వీక్షించారు/అందుకున్నారు అనేది తెలియచేస్తుంది. ఇది ఆ పుటలో చేర్చబడ్డ (సదృశ్య/అదృశ్య) ప్రతిమ కొరకు ప్రతిమకు ఆతిధ్యమిస్తున్న వెబ్‌సైట్‌కు వినతి ఎన్నిసార్లు పంపబడింది అనే దాని బట్టి లెక్క కట్ట గలుగుతుంది.

మీ బ్లాగ్, వెబ్ పుటల నుండి ఆదాయం గడించండి : గూగుల్ యాడ్‌స్‌న్స్


Text Link Ads
Get Chitika eMiniMalls


సంపాదనకు అందుబాటులో వున్న మార్గాలు
వెబ్ (ఇంటర్నెట్ ద్వారా) ఆదాయం గడించడానికి (డబ్బులు సంపాదించడానికి) అనేక మార్గాలు వున్నాయి. ఎక్కడ చూసినా మీరు చదివేది యిదే. (ముఖ్యంగా రకరకాల డబ్బు సంపాదించి పెట్టే ప్రోగ్రాములను సిఫార్సు చేసే అనేకమైన వెబ్‌ సైట్లలో) ఇక్కడ అటువంటి ప్రోగ్రాముల గురించి రాయబోవడం లేదు. ఆచరణ యోగ్యమైన, వాస్తవికమైన హేతుబద్దమైన వాటి గురించి అవగాహన మాత్రమే కలుగ చేసే ప్రయత్నం చేస్తున్నాము.

                                                                                                                                                                                                                                                                                                                     

క్రొత్తబ్లాగ్ సృష్టించడం

క్రొత్తబ్లాగ్ సృష్టించడం               
http://sriraj.org/wp-content/uploads/2009/04/blogger.png


మీరు ఒక క్రొత్త బ్లాగ్‌​ను సృష్టించడం ఎప్పుడు మొదలు పెట్టినా (అది మొదటిసారి గాని, తదుపరి ఎప్పుడయినా గాని) బ్లాగర్.కామ్ వెబ్ సైట్ ఈ క్రింద చూపబడిన వెబ్ పుటను పంపుతుంది. మీరు మీ రెండవ లేక తదుపరి బ్లాగ్‌​ను సృష్ఠిస్తున్నప్పటికి ఇది రెండవ అడుగుగానే చూపబడుతుంది.
మీరు మీ వినియోగ ఖాతా సృష్టించుకున్న వెంటనే మొదటి బ్లాగ్‌​ను సృష్టిస్తునట్లయితే యిది మీ బ్లాగ్‌ సృష్టించే ప్రక్రియలో రెండవ అడుగే అవుతుంది. (మొదటి అడుగు మీరు వినియోగ ఖాతా సృష్టించుకోవడఅం.