| గూగుల్ ఎనలిటిక్స్ | |
గూగుల్ ఎనలిటిక్స్
ఇది వెబ్ సైట్ను ఎంతమంది సందర్శించారు అనే విలువను ప్రదర్శిస్తుంది
మీ బ్లాగ్, వెబ్ పుటల నుండి ఆదాయం గడించండి : గూగుల్ యాడ్స్న్స్
| సంపాదనకు అందుబాటులో వున్న మార్గాలు | |
క్రొత్తబ్లాగ్ సృష్టించడం
క్రొత్తబ్లాగ్ సృష్టించడం

మీరు ఒక క్రొత్త బ్లాగ్ను సృష్టించడం ఎప్పుడు మొదలు పెట్టినా (అది మొదటిసారి గాని, తదుపరి ఎప్పుడయినా గాని) బ్లాగర్.కామ్ వెబ్ సైట్ ఈ క్రింద చూపబడిన వెబ్ పుటను పంపుతుంది. మీరు మీ రెండవ లేక తదుపరి బ్లాగ్ను సృష్ఠిస్తున్నప్పటికి ఇది రెండవ అడుగుగానే చూపబడుతుంది.
మీరు మీ వినియోగ ఖాతా సృష్టించుకున్న వెంటనే మొదటి బ్లాగ్ను సృష్టిస్తునట్లయితే యిది మీ బ్లాగ్ సృష్టించే ప్రక్రియలో రెండవ అడుగే అవుతుంది. (మొదటి అడుగు మీరు వినియోగ ఖాతా సృష్టించుకోవడఅం.
మీరు మీ వినియోగ ఖాతా సృష్టించుకున్న వెంటనే మొదటి బ్లాగ్ను సృష్టిస్తునట్లయితే యిది మీ బ్లాగ్ సృష్టించే ప్రక్రియలో రెండవ అడుగే అవుతుంది. (మొదటి అడుగు మీరు వినియోగ ఖాతా సృష్టించుకోవడఅం.
Subscribe to:
Posts (Atom)